piliche pedavula paina song lyrics-పిలిచె పెదవుల పైనా from khaaleja movie.

 

piliche pedavula paina song lyrics || Khaaleja Lyrics - Hemachandra & Shweta Mohan



Singer Hemachandra & Shweta Mohan
Composer Manisarma
Music Manisarma
Song WriterSirivennela Seetharama Sastry

Lyrics

మీటి మీటి ధును వో భజాయే

రాధే కే మన్ కో లుబాయే

గోపి బోలో గిరిధర్ నందలాలా

నందలాలా...

మీటి మీటి ధును వో భజాయే

రాధే కే మన్ కో లుబాయే

గోపి బోలో గిరిధర్ నందలాలా

నందలాలా...



గోపి బోలో గిరిధర్ నందలాలా

నందలాలా...



చరణం :



పిలిచె పెదవుల పైనా

నిలిచే మెరుపు నువ్వేనా (2 సార్లు)

నువ్వు చేరి నడి ఎడారి

నంధనమై విరిసిందా,

తనలో ఆనంద లహరి

సందడిగా ఎగసిందా,

నదిచినా ప్రతిధారి

నది గ మారి మురిసినిధా..ముకుంధా!



కాలం నేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయింది

లోకం గోకులం ల మారిపోయి మాయ జరిగింద

వూరంతా.... వుగిందా.....

నీ చెంత... చేరిందా...

గోవిందా.....

పిలిచె పెదవుల పైనా

నిలిచే మెరుపు నువ్వేనా..



ఈ భావం నాదేనా...

ఈనాడే తోచెనా

చిరునవ్వోటి పూసింది

నా వల్లనా

అది నావెంటే వస్తోంది

ఎటు వెళ్లినా

మనసును ముంచెనా మురుపించెనా

మధురమే ఈ లీల..

నాలో ఇంతకాలం ఉన్నా మౌనం

ఆలపించిందా..

ఏకాంతాన ప్రాణం బృంధగానం

ఆలకించిందా..

వూరంతా.... వూగిందా...

నీ చెంత చేరిందా

గోవిందా..



జూమోరే జూమోరే జూమోరే ఊ గిరిధర్

జూమోరే జూమోరే జూమోరే ఊ గిరిధర్

జుమోర్ జుమోర్ జుమ్మా గిరిధర్ జుమ్మా జుమ్మా

జుమోరే జుమోరే జుమ్మా జుమోరే జుమోరే జుమ్మా

జుమోర్ జుమోర్ జుమ్మా గిరిధర్ జుమ్మా జుమ్మా

జుమోరే జుమోరే జుమ్మా జుమోరే జుమోరే జుమ్మా



మరో మురళి భాజావే గిరిధర్ గోపాలా

బజాకే మాన్ కో చుర్లే గిరిధర్ నన్ధలాలా



నా చూపే చెదిరిందా,

నీ వైపే తరిమిందా,

చిన్ని కృష్ణయ్య పాదాల

సిరి మువ్వలా,

నన్ను నీ మాయ నడిపింది

నలు వైప్లుల,

అలజడి పెంచచేనా అలరించేనా

లాలాననును ఈ వేళ,

ఏధో ఇన్ద్రజాలం మంత్రమేసి

నన్ను రమ్మందా,

ఎధలో వేణు నాదం వూయలూపి

వూహ రేపిందా,

వూరంతా... వూగిందా...

నీ చెంతా గోవిందా...



పిలిచె పెదవుల పైనా

నిలిచే మెరుపు నువ్వేనా..




piliche pedavula paina song lyrics || Khaaleja

Post a Comment

0 Comments