Samajavaragamana lyrics || Ala vaikuntapuramulo || Sid Sriram Lyrics - Sid Sriram
Singer | Sid Sriram |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనెల్ల తొక్కుకు వెళ్ళకు ధయలేదా అసలు
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనెల్ల తొక్కుకు వెళ్ళకు ధయలేదా అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు
నువ్వు నుల్లుముకుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఊయలలోగుతు ఉంటె ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా,నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సమాజవరగమన.., నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అధుపు చెప్పదగునా..
సమాజవరగమన.., నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అధుపు చెప్పదగునా..
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనెల్ల తొక్కుకు వెళ్ళకు ధయలేదా అసలు
.......
మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా
విరిసిన పింఛమా
వీరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంత ఎన్నల వసమా..
అరేయ్ నా గాలే తగిలినా, నా నీడే తరిమినా
ఉలకవా... పలకవా.. భామ..
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగన
మధినీ మీటూ మధురమైన మనవి వినుమా
సమాజవరగమన.., నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అధుపు చెప్పదగునా..
సమాజవరగమన.., నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అధుపు చెప్పదగునా..
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనెల్ల తొక్కుకు వెళ్ళకు ధయలేదా అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు
నువ్వు నుల్లుముకుంటే యెర్రగా కంది చిందేనే సెగలు
0 Comments