Oh sita Hey Rama Telugu Song in English Lyrics, Sita Ramam
Oh Sita Hey Rama lyrics Sita Ramam SPB Charan and Ramya Behara - SPB Charan and Ramya Behara Lyrics
Singer | SPB Charan and Ramya Behara |
Composer | Vishal Chandrashekhar |
Music | Vishal Chandrasekhar |
Song Writer | Ananth Sriram |
Lyrics
వెలుగులిడు నీడవుతా,
దారై నడిపే నీ..
చేతి గీత,
చేయివిడువక సాగుతా,
తీరం తెలిపెనే
నుధిటి రాత,
చేయివిడువక సాగుతా,
తీరం తెలిపెనే
నుధిటి రాత,
నుధుట తిలకమై
వాలుతా,
కనులలో మెరుపులా
తారాదడే..
కనులలో మెరుపులా
తారాదడే..
కలను నేనౌతా!
హే రామా..
ఒకరికి ఒకరౌతామా!
హే రామా..
ఒకరికి ఒకరౌతామా!
కాలంతో...
కలిసి అడుగేస్తామా!
రేపేం జరుగునో రాయగలమా!
రాసే కలములా మారుమా!!
కలిసి అడుగేస్తామా!
రేపేం జరుగునో రాయగలమా!
రాసే కలములా మారుమా!!
జంటై జన్మనే గీయగలమా!
గీసే కుంచెనీ చూపుమా!!
మెరుపులో ఉరుములో దాగుండే..
గీసే కుంచెనీ చూపుమా!!
మెరుపులో ఉరుములో దాగుండే..
నిజము చూడమ్మా!
ఓ సీతా...
వదలనిక తోడవుతా!
హే రామా..
ఒకరికి ఒకరౌతామా!!
ఓ సీతా...
వదలనిక తోడవుతా!
హే రామా..
ఒకరికి ఒకరౌతామా!!
చరణం
నేరుగా..
పైకి తేలుపని
పలుకులన్నీ..
నీ చూపులై!
నేలపై వాలుతున్నవి,
అడుగు అడుగునా..
పువ్వులై!
ఓ వైపేమో..
ఊపలేని మైకం!
లాగుతుంది..
మరోవైపు లోకం!!
ఏమి తోచని..సమయమో!
ఏది తేల్చని.. హృదయమో!
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో!
పలుకులన్నీ..
నీ చూపులై!
నేలపై వాలుతున్నవి,
అడుగు అడుగునా..
పువ్వులై!
ఓ వైపేమో..
ఊపలేని మైకం!
లాగుతుంది..
మరోవైపు లోకం!!
ఏమి తోచని..సమయమో!
ఏది తేల్చని.. హృదయమో!
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో!
నిధుర లేపడుగు
ఒక్క నీ పేరు కలవారిస్థానులే!
నిండు నూరెల్లు కొలువని
తెలిసి జాగు చేస్తావులే!!
ఎపుడు లేదే..ఏదో వింత బాధే!
తెలిసి జాగు చేస్తావులే!!
ఎపుడు లేదే..ఏదో వింత బాధే!
వంత పాడే..
క్షణం ఎదురాయే!
క్షణం ఎదురాయే!
కలిసోస్తావా..
ఓ కాలమా!
కలలో కునుకులా..
కలుపుమా!
కొలిచే మనిషితో
కొలువు ఉండేలా..
నీ మాయ చూపమ్మా!
పల్లవి
హే రామా..
ఒకరికి ఒకరౌతామా!
కలలో కునుకులా..
కలుపుమా!
కొలిచే మనిషితో
కొలువు ఉండేలా..
నీ మాయ చూపమ్మా!
పల్లవి
హే రామా..
ఒకరికి ఒకరౌతామా!
కాలంతో...
కలిసి అడుగేస్తామా!
దారై నడిపినీ..
చేతి గీత,
చెయ్యివిడువక..
సాగుతా!
తీరం తెలిపెనే
నుధిటి రాత!
కలిసి అడుగేస్తామా!
దారై నడిపినీ..
చేతి గీత,
చెయ్యివిడువక..
సాగుతా!
తీరం తెలిపెనే
నుధిటి రాత!
నుధుట తిలకమై వాలుతా!
కనులలో మెరుపులా
తారాదే..
కలను నేనౌతా!
తారాదే..
కలను నేనౌతా!
0 Comments