Kaanunna Kalyanam lyrics Sita Ramam Anurag Kulkarni , Sinduri S - Anurag Kulkarni , Sinduri S Lyrics
Singer | Anurag Kulkarni , Sinduri S |
Composer | Vishal Chandrashekhar |
Music | Vishal Chandrashekhar |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Lyrics
కానున్న కళ్యాణం
ఏమన్నది,
ఏమన్నది,
స్వయంవరం మనోహరం,
రానున్న వైభోగం
ఎటువంటిది,
రానున్న వైభోగం
ఎటువంటిది,
ప్రతి క్షణం
మరో వరం,
విడువని ముడి
ఇది కదా,
ముగింపు లేని
గాధగా,
మరో వరం,
విడువని ముడి
ఇది కదా,
ముగింపు లేని
గాధగా,
తరమున పాటుగా,
తరగని పాటగా,
ప్రతి జత
సాక్షిగా,
ప్రణయము నేలగా
ప్రతి జత
సాక్షిగా,
ప్రణయము నేలగా
సధా!
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
సంగీతం:
.............
చుట్టు ఎవరు ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా
గట్టి మేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
గట్టి మేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా,
అవా సరే!
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
మనసులే కదా,
అవా సరే!
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
తగు తరుణం
ఇది కదా,
మదికి తెలుసుగా,
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
తగు తరుణం
ఇది కదా,
మదికి తెలుసుగా,
తధుపరి
మరి ఏమిటటా,
తమరి చొరవట,
మరి ఏమిటటా,
తమరి చొరవట,
బిడియమిదేంటి కొత్తగా,
తరుణికి
తెగువ తగదుగా,
తరుణికి
తెగువ తగదుగా,
పలకని పెదవి
వెనక,
పిలుపు పొల్చుకో
సరే మరి!
వెనక,
పిలుపు పొల్చుకో
సరే మరి!
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారాడగా
0 Comments