Neetho Unte Chalu lyrics Bimbisara Mohana Bhogaraju, Sandilya Pisapati - Mohana Bhogaraju, Sandilya Pisapati Lyrics

Singer | Mohana Bhogaraju, Sandilya Pisapati |
Composer | M.M. Keeravani |
Music | M.M. Keeravani |
Song Writer | M.M. Keeravani |
Lyrics
గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం
మోదువారిన మనసులోనే
మొలిచిందేదో ప్రాణం..
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం...
కాలంతో పరిహాసం చేసిన స్నేహం..
పొద్దులు దాటి, హద్దులు దాటి
జగములు దాతి, యుగములు దాతి
చెయ్యండించమంది ఒక పాశం.
రుణపాసం... విధి విలాసం
చరణం - 1
అడగలే కానీ,
ఏడైనా ఇచ్చే అన్నయ్యనూత
పిలవలే కానీ,
paliketi thodooneedayyipothaa
నీతో ఉంటే చాలు
sarithoogavu saamraajyaalu
raathri pagalu lede Digulu
తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో
గారంలో
(బృందగానం)
చెయ్యండించమంది ఒక పాశం.
ఋణపాశం విధి విలాసం!!
ప్రాణాలు ఇస్తానండి ఒక బంధం రుణబంధం
చరణం- 2
మగ : నోరారా వెలిగే నవ్వుల్ని నేను కల్లారా
చూసా..
రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో నన్ను నేను
కలిసా…
నీతో ఉంటే చాలు….
ప్రతి నిమషాం ఓ హరివిల్లు !
రాత్రి-పగలు లేని గుబులు
మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో..
గారంలో
బృందగానం
ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం
రుణపాశం... విధివిలాసం … చెయ్యండించమంది ఒక బంధం
రుణబంధం...
చివరి పల్లవి
ఆటాలోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం...
రాజే నేడు బంతయిపోయిన రాజ్యం నీకే సొంతం….
పలికిందేదో వైనం
మోదువారిన మనసులోనే
మొలిచిందేదో ప్రాణం..
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం...
కాలంతో పరిహాసం చేసిన స్నేహం..
పొద్దులు దాటి, హద్దులు దాటి
జగములు దాతి, యుగములు దాతి
చెయ్యండించమంది ఒక పాశం.
రుణపాసం... విధి విలాసం
చరణం - 1
అడగలే కానీ,
ఏడైనా ఇచ్చే అన్నయ్యనూత
పిలవలే కానీ,
paliketi thodooneedayyipothaa
నీతో ఉంటే చాలు
sarithoogavu saamraajyaalu
raathri pagalu lede Digulu
తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో
గారంలో
(బృందగానం)
చెయ్యండించమంది ఒక పాశం.
ఋణపాశం విధి విలాసం!!
ప్రాణాలు ఇస్తానండి ఒక బంధం రుణబంధం
చరణం- 2
మగ : నోరారా వెలిగే నవ్వుల్ని నేను కల్లారా
చూసా..
రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో నన్ను నేను
కలిసా…
నీతో ఉంటే చాలు….
ప్రతి నిమషాం ఓ హరివిల్లు !
రాత్రి-పగలు లేని గుబులు
మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో..
గారంలో
బృందగానం
ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం
రుణపాశం... విధివిలాసం … చెయ్యండించమంది ఒక బంధం
రుణబంధం...
చివరి పల్లవి
ఆటాలోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం...
రాజే నేడు బంతయిపోయిన రాజ్యం నీకే సొంతం….
0 Comments