Inthandham lyrics Sita Ramam SPB Charan - SPB Charan Lyrics
| Singer | SPB Charan |
| Composer | Vishal Chandrasekhar |
| Music | Vishal Chandrasekhar |
| Song Writer | Krishnakanth |
Lyrics
ఇంతాధాం..
ధారి మల్లిందా,
భూమిపైకే చేరుకుందా,
లేకుంటే చెక్కి
ఉంటారా,
అచ్చు నీల శిల్ప
సంపద!
జగత్తు చూడని
మహత్తు నీధేలే,
నీ నవ్వు తాకే
తరించె తపస్సీలా,
నిశీదు లన్నీ
తలొంచె తుషాఏఅనివా!
చరణం:
విసుక్కునే వెళ్ళాడు
చందమామయే,
నువ్వుంటే
నా పనేంటనే,
ఈ నేలకే దిగెను
కోటి తారలే,
నీకాంత వెన్నెలంటనే!
నేధే వేలు తాకి
నేల ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీళ్లు లేని
ఏధో మాయ లోకీ
లాగే పిల్ల తెంపరీ..
నదిలా ధూకేటి
నే పైట సహజ గుణం,
పులిలా దాగుంది
వేటాడే పడుచూధనం,
దాసోహమంది
నా ప్రపంచమే,
అదంతా నీ ధాయే!
విసుక్కునే వెళ్ళాడు
చందమామయే,
నువ్వుంటే
నా పనేంటనే,
ఈ నేలకే దిగెను
కోటి తారలే,
నీకాంత వెన్నెలంటనే!
చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..?
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా..?
అందం నీ ఇంత
చేస్తోందా ఊడిగమే,
యుద్ధం చాటింది
నీ పైనా ఈ జగమే,
దాసోహమన్ధి నా ప్రపంచమే
అధంతా నీ ధాయే!
విసుక్కునే వెళ్ళాడు
చందమామయే,
నువ్వుంటే
నా పనేంటనే,
ఈ నేలకే దిగెను
కోటి తారలే,
నీకాంత వెన్నెలంటనే!
ధారి మల్లిందా,
భూమిపైకే చేరుకుందా,
లేకుంటే చెక్కి
ఉంటారా,
అచ్చు నీల శిల్ప
సంపద!
జగత్తు చూడని
మహత్తు నీధేలే,
నీ నవ్వు తాకే
తరించె తపస్సీలా,
నిశీదు లన్నీ
తలొంచె తుషాఏఅనివా!
చరణం:
విసుక్కునే వెళ్ళాడు
చందమామయే,
నువ్వుంటే
నా పనేంటనే,
ఈ నేలకే దిగెను
కోటి తారలే,
నీకాంత వెన్నెలంటనే!
నేధే వేలు తాకి
నేల ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీళ్లు లేని
ఏధో మాయ లోకీ
లాగే పిల్ల తెంపరీ..
నదిలా ధూకేటి
నే పైట సహజ గుణం,
పులిలా దాగుంది
వేటాడే పడుచూధనం,
దాసోహమంది
నా ప్రపంచమే,
అదంతా నీ ధాయే!
విసుక్కునే వెళ్ళాడు
చందమామయే,
నువ్వుంటే
నా పనేంటనే,
ఈ నేలకే దిగెను
కోటి తారలే,
నీకాంత వెన్నెలంటనే!
చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..?
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా..?
అందం నీ ఇంత
చేస్తోందా ఊడిగమే,
యుద్ధం చాటింది
నీ పైనా ఈ జగమే,
దాసోహమన్ధి నా ప్రపంచమే
అధంతా నీ ధాయే!
విసుక్కునే వెళ్ళాడు
చందమామయే,
నువ్వుంటే
నా పనేంటనే,
ఈ నేలకే దిగెను
కోటి తారలే,
నీకాంత వెన్నెలంటనే!
0 Comments