Dheera Dheera lyrics || KGF Chapter-1|| Ananya Bhat Lyrics - Ananya Bhat
Singer | Ananya Bhat |
Composer | Ravi Basrur |
Music | Ravi Basrur |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
అదిగో పెను నిశ్శబ్ధం పగిలి
ముక్కలవుతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ
తేజమై రూపధాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ ధీక్ష పర్వం
ఆహూ ప్రారంభం...
అదిగో పెను నిశ్శబ్ధం పగిలి
ముక్కలవుతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ
తేజమై రూపధాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ ధీక్ష పర్వం
ఆహూ ప్రారంభం...
ఆర్తత్రాణ పరాయణ ధీక్ష పర్వం
ఆహూ ప్రారంభం...
ధీర ధీర ధీర ధీర ఊ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రారా..
ధీర ధీర ధీర ధీర ఊ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రారా
ఢమ ఢమ ఢమ ఢమ… హృదయ నినాదమే
దడలు పుట్టించు… మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి… పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తల తెంచక..
మానదు లేరా ఈ చైతన్యం
ఢమ ఢమ ఢమ ఢమ… హృదయ నినాదమే
ధడలు పుట్టించు మరణ మృదంగం
ధీమి ధీమి ధీమి పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తల తెంచక..
మానదు లేరా ఈ చైతన్యం
చెడు కొడుకుల తల తెంచక..
మానదు లేరా ఈ చైతన్యం
(ఫాస్ట్ బీట్)
అమ్మమాటిది కన్నా నీ కోరకు
జన్మమన్నది ఒంటరి కడవరకు
ఎదలో బలమే నడిపే తోడుగా
జగమే గెలిచే పదమై సాగరా..
ధీర ధీర ధీర ధీర ఊ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రారా..
ధీర ధీర ధీర ధీర ఊ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రారా..
ధీర ధీర ధీర ధీర ఊ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రారా..
ధీర ధీర ధీర ధీర ఊ రణధీర
రారా రారా తెర తీసే వెలుగై రారా..
0 Comments