Inkem Inkem kaavale-ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే song lyrics from geetha govindham

 

Inkem Inkem lyrics|| Geetha Govindam || Sid Sriram Lyrics - Sid Sriram

Singer Sid Sriram
Composer Gopi Sundar
Music Gopi Sundar
Song WriterAnanth Sriram

Lyrics

తదిగిన తకజను

తదిగిన తకజను

తరికిట తదరిన తధీందీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ

మొదలిక మొదలిక మల్లి గీత గోవిందం

చరణం:

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చలే ఇది చాలే

నీకై నువ్వే వచ్చి వాళావే ఇకపై తీరణాళ్ళే

గుండెల్లోన వేగం పెంచవే

గుమ్మంలోకి హోలీ తేచావే

నువ్వు పక్కనుంటే ఇంతేనేమో

నాకొక్కో గంటా ఒక్కో జన్మయి మల్లి పుట్టి

చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చలే ఇది చాలే

నీకై నువ్వే వాఇచ్చి వాళావే ఇకపై తీరనల్లె

తదిగిన తకజను

తదిగిన తకజను

తరికిట తదరిన తధీందీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ

మొదలిక మొదలిక మల్లి గీత గోవిందం

ఊహలకు  దొరకని  సొగస,

ఊపిరిని వదలని గొలుస,

నీకు ముడిపడినది తెలుసా..

మనసున ప్రతికోస

నీ కనులు మెరుపుల వరసె

రేపినధి వయసున రభస

నా చిలిపి కలలకు బహుసా ఇది వెలుగుల దసా

నీ ఎదుట నిలబడు చనువే వీసా...

అందుకొని గగనపు కొనలే చూసా...

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చలే ఇది చాలే

నీకై నువ్వే వాఇచ్చి వాళావే ఇకపై తీరనల్లె

మాయలకు కదలని మగువా

మాటలకు కరగని మధువా

పంతములు విడువని బిగువా...జరిగినదద్గవా

నా కథని తెలుపుట సులువా

జాలిపడి నిమిషము వినవా.

ఎండుకాని గాడికొక గొడవ

చెలిమిగా మెలగవా..

నా పేరు తలచితే ఉబికే  లావా..

చల్లబడి నను నువ్వు కరుణించెవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చలే ఇది చాలే

నీకై నువ్వే వాఇచ్చి వాళావే ఇకపై తీరనల్లె

గుండెల్లోన వేగం పెంచవే

గుమ్మంలోకి హోలీ తేచావే

నువ్వు పక్కనుంటే ఇంతేనేమో

నాకొక్కో గంటా ఒక్కో జన్మయి మల్లి పుట్టి

చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చలే ఇది చాలే

నీకై నువ్వే వాఇచ్చి వాళావే ఇకపై తీరనల్లె

తదిగిన తకజను

తదిగిన తకజను

తరికిట తదరిన తధీందీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ

మొదలిక మొదలిక మల్లి గీత గోవిందం




Inkem Inkem lyrics|| Geetha Govindam || Sid Sriram

Post a Comment

0 Comments