Yadagara Yadagara song lyrics in Telugu -యాదగరా యాదగరా దినకర from KGF-Chapter 2



Yadagara Yadagara song lyrics in Telugu -యాదగరా యాదగరా దినకర from KGF-Chapter 2

Lyrics

యాదగరా యాదగరా దినకర

జగతికే జ్యోతిగా నిలవరా

పదమర నిసీతేర వాలనీ

చరితగ ఘనతగా వెలగరా...

అంతులేని గమ్యము కధరా

అంతవరకు లేధిక నిధుర

అష్టదిక్కుళ్లన్నియు అధరా

అమ్మ కన్న కలగ పదారా

చరితగా గణతగా వెలగరా

చరితగా గణతగా వెలగరా

జననిగా ధీవెనం గెలుపుకే పుస్తకం

నీ సఖం..

ధగ ధగ కిరణమి ధరణి పై చేయరా

తంధాని నానే తాని తంధానో

తానే నానేనో

హీ, నన్నాని నానే తాని తంధానో

తానే నానేనో

తంధాని నానే తాని తంధానో..

తానే నానానో..

హీ, నాన్నని నానీ తాని తంధానో

తానే నానీనో...





Yadagara Yadagara lyrics || KGF Chapter 2 || Suchetha Basrur
Singer Suchetha Basrur
Composer Ravi Basrur
Music Ravi Basrur
Song WriterRamajogayya Sastry

Post a Comment

0 Comments