Maguva Maguva Lyrics || Vakeel Saab || Sid Sriram Lyrics - Sid Sriram
Singer | Sid Sriram |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer |
Lyrics
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత
సా..గమపమాగా సా..గమపమాగా
సా..గమపమాగా..గమపమాగా
గమపమాగా..స
సా..గమపమాగా సా..గమపమాగా
సా..గమపమాగా..గమపమాగా
గమపమాగా..స
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
చరణం:
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారదుగా..
నీ గాజుల చెయ్యి కధలాడకపోతే ఏ మనుగడ కొససాగదుగా
ప్రతి వరసులోన ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా
నీవు లేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు పశివాడేగా
అందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
సా..గమపమాగా సా..గమపమాగా
సా..గమపమాగా..గమపమాగా
గమపమాగా..
సా..గమపమాగా సా..గమపమాగా
సా..గమపమాగా..గమపమాగా
గమపమాగా..సా
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
సా..గమపమాగా సా..గమపమాగా
సా..గమపమాగా..గమపమాగా
గమపమాగా..
సా..గమపమాగా సా..గమపమగా
సా..గమపమాగా..గమపమాగా
గమపమాగా..సా
0 Comments