KumkumalaTelugu Song in English lyrics, Bramhastra
Kumkumala lyrics BRAHMĀSTRA Sid Sriram - Sid Sriram Lyrics
| Singer | Sid Sriram |
| Composer | Pritam |
| Music | Pritam |
| Song Writer | Chandrabose |
Lyrics
పెడల్లో.....
ఒక చిన్న ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో...
పడిపోయి మనసే ఏది
ఆ బ్రహ్మే...
నిను చేయడానికే...
తానా ఆస్తి మొత్తాన్నే..
కార్చే పెటుంటాడే...
అందాల....
నీ కంటి కాటుకతో..
రాసే ఉంటాడే
నా నుదుటి రాతలానే
కుంకుమల నువ్వే
చేరగ ప్రియా..
కోటి వర్ణాలయ్య
నేను ఇలాగా
వేకువలా నువ్వే
చూడగా ప్రియా..
వెండి వర్షన్నయ్య
వేడుకగా..
హో మౌనంగా
మనసే మీటే,
మధురాలా
వీణవ్ నువ్వే,
ప్రతి రుతువున
పూలే పూస్,
ఆరూఢయైన
బొమ్మావు నువ్వే...
బ్రతుకాంత
చీకటి చిందే,
అమావాసయి
నేనే ఉందే,
కలిసావే కలిగించావే
దీపావళి కలనే
జాబిల్లె...
నీ వెనుక నడిచే నే..
నీ వెన్నెలనడిగెనే..
నీ వెన్నెలనడిగెనే..
అందాల....
నీ కంటి కాటుకతో..
పాయి వాలె
రాసే నా
నుదుటి రాతలనే
కుంకుమల నువ్వే
చేరగ ప్రియా..
కోటి వర్ణాలయ్య
నేను ఇలాగా
వేకువలా నువ్వే
చూడగా ప్రియా..
వెండి వర్షన్నయ్య
వేడుకగా..
ఒక చిన్న ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో...
పడిపోయి మనసే ఏది
ఆ బ్రహ్మే...
నిను చేయడానికే...
తానా ఆస్తి మొత్తాన్నే..
కార్చే పెటుంటాడే...
అందాల....
నీ కంటి కాటుకతో..
రాసే ఉంటాడే
నా నుదుటి రాతలానే
కుంకుమల నువ్వే
చేరగ ప్రియా..
కోటి వర్ణాలయ్య
నేను ఇలాగా
వేకువలా నువ్వే
చూడగా ప్రియా..
వెండి వర్షన్నయ్య
వేడుకగా..
హో మౌనంగా
మనసే మీటే,
మధురాలా
వీణవ్ నువ్వే,
ప్రతి రుతువున
పూలే పూస్,
ఆరూఢయైన
బొమ్మావు నువ్వే...
బ్రతుకాంత
చీకటి చిందే,
అమావాసయి
నేనే ఉందే,
కలిసావే కలిగించావే
దీపావళి కలనే
జాబిల్లె...
నీ వెనుక నడిచే నే..
నీ వెన్నెలనడిగెనే..
నీ వెన్నెలనడిగెనే..
అందాల....
నీ కంటి కాటుకతో..
పాయి వాలె
రాసే నా
నుదుటి రాతలనే
కుంకుమల నువ్వే
చేరగ ప్రియా..
కోటి వర్ణాలయ్య
నేను ఇలాగా
వేకువలా నువ్వే
చూడగా ప్రియా..
వెండి వర్షన్నయ్య
వేడుకగా..
KumkumalaTelugu Song in English lyrics, Bramhastra
0 Comments