Deva Deva lyrics BRAHMĀSTRA Sid Sriram - Sreerama Chandra , Jonita Gandhi & Arijit Singh Lyrics
| Singer | Sreerama Chandra , Jonita Gandhi & Arijit Singh |
| Composer | Pritam |
| Music | Pritam |
| Song Writer | Chandrabose |
Lyrics
నా గుండెల్లో ఈ దీపాలే
నీ వైపే చూడగా
నిన్నే చూసి నిన్నే చేరి
ప్రేమ జ్వాలై మారగా
తనువున జ్వాల పెరిగిన వేళ రాలిపోయింది
ఈ మంటల్లో సరికొత్తంగా
జ్ఞమించ ప్రేమగా
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః హో
బ్రతికించినవే
నా బ్రతుకు నీ చరిత్ర
కలగా
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః హో
వుందంతా నీ ప్రేమ అనాదిగా
వచ్చి మన వెంట ఉందంట ఉగాదిగా
ఆ తీపి గాధే అయ్యిందే పునాదిలా
ఈ దారిలో ఈ దారిలో
దారం నేను నువ్వింక బంధనివి
అహ ధాన్ని నేను నీ నవ్వే మంధాక్షరీ
పొంధలి జంటై సరగల సరమే ॥
ఈ లీలలో ఈ లీలలో
అనువులలోనే అనువుగా దాగే
ప్రాణ భగనివే
ఈ మంటల్లో సరికొత్తంగా
జ్ఞమించ ప్రేమగా
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమ
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః హో
ఓహో
నమః హో
నీ వైపే చూడగా
నిన్నే చూసి నిన్నే చేరి
ప్రేమ జ్వాలై మారగా
తనువున జ్వాల పెరిగిన వేళ రాలిపోయింది
ఈ మంటల్లో సరికొత్తంగా
జ్ఞమించ ప్రేమగా
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః హో
బ్రతికించినవే
నా బ్రతుకు నీ చరిత్ర
కలగా
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః హో
వుందంతా నీ ప్రేమ అనాదిగా
వచ్చి మన వెంట ఉందంట ఉగాదిగా
ఆ తీపి గాధే అయ్యిందే పునాదిలా
ఈ దారిలో ఈ దారిలో
దారం నేను నువ్వింక బంధనివి
అహ ధాన్ని నేను నీ నవ్వే మంధాక్షరీ
పొంధలి జంటై సరగల సరమే ॥
ఈ లీలలో ఈ లీలలో
అనువులలోనే అనువుగా దాగే
ప్రాణ భగనివే
ఈ మంటల్లో సరికొత్తంగా
జ్ఞమించ ప్రేమగా
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమ
ఓం దేవ దేవా
ఓం దేవ దేవే నమః
నమో నమః హో
ఓహో
నమః హో
Deva Deva ||Telugu Song ||English lyrics|| Bramhastra
0 Comments